యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ఆల్కారాజ్
న్యూయార్క్: స్పానిష్ టీనేజర్ కార్లోస్ ఆల్కారాజ్.. యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడవ సీడ్ 6-7 (6-8) 6-3 6-1 6-7 (5-7) 6-3 స్కోర్‌తో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సెస్ టియాఫోపై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో ఆల్కారాజ్ తలపడనున్నాడు. సెమీస్‌లో రూడ్ 7-6 (7-5) 6-2 5-7 6-2 స్కోర్‌తో కరేన్ ఖచనోవ్పై విజయం సాధించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

