Avika gor | పదో తరగతి రోజుల్లో…

అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అచ్యుతరామరావు, పి.రవితేజ మన్యం నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా టైటిల్‌ను వెల్లడించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిస్తున్న చిత్రమిది. ప్రతి ఒక్కరికి పదో తరగతి రోజుల్ని గుర్తుకుతెస్తుంది. అవికాగోర్ పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల రామారావు, శివబాలాజీ, మధుమిత, భానుశ్రీ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- avika gor
- director anji
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

