Committee Kurrollu | కమిటీ కుర్రాళ్లు పవన్‌కల్యాణ్‌ను మీట్ అవుతున్నారా?
మొదటి నుంచి కమిటి కుర్రాళ్లు, ఆయ్ల మధ్య పోటి కొనసాగుతుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రమోషన్స్ పరంగా కూడా ఈ ఇరువురి సినిమాలు పోటీపడుతున్నారు.
కమిటీ కుర్రాళ్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి త్వరలోనే ఆయన అభినందనలు అందుకోబోతున్నారట. ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పతాకంపై నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు.. ఆగస్టు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
యదు వంశీ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో దాదాపుగా అంతా కొత్త ఆర్టిస్టులే నటించారు. అయతే ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌నే తెచ్చుకుంది. ప్రేమ, స్నేహాం, పల్లెటూరి అనుబంధాలు ముఖ్య అంశాలుగా రూపొందిన ఈ చిత్రానికి మంచి ఫీల్ గుడ్ ఎంటైర్టైనర్గా పేరు వచ్చింది. అయితే అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. అయితే కమిటీ కుర్రాళ్లు మాత్రం ఎక్కడా కూడా తన ప్రమోషన్ జోరును ఆపలేదు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసి కూడా అభినందనలు అందుకున్నారు. అయితే ఒక వారం గ్యాప్ తరువాత అంటే ఆగస్టు 15న గీతా ఆర్ట్స్ నుండి అంతా కొత్త వాళ్లతో బన్నీవాసు నిర్మించిన ఆయ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా అభినందనలు అందుకుంది. అయితే వసూళ్లు టాక్‌కు తగిన విధంగా లేవనే ఆయ్ టీమ్ కూడా ప్రమోషన్‌ను వదల్లేదు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన ఆయ్ టీమ్.. ఇప్పుడు తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ను కలిసి అభినందనలు అందుకుంది. ఇక ఇప్పుడు వీళ్లు అల్లు అర్జున్‌కు కలిశారు కాబట్టి మెగా కాంపౌండ్‌లో రూపొందిన కమిటీకుర్రాళ్లు ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను కలవాలనే ప్రయత్నాల్లో వున్నారని సమాచారం.
మొదటి నుంచి కమిటి కుర్రాళ్లు, ఆయ్ల మధ్య పోటి కొనసాగుతుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రమోషన్స్ పరంగా కూడా ఈ ఇరువురి సినిమాలు పోటీపడుతున్నారు. ఆయ్ సినిమా టీమ్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలవగానే కమిటి కుర్రాళ్లు చిరంజీవిని కలిసి అభినందనలు అందుకుంది. సో.. ఇప్పుడు ఆయ్ టీమ్ అల్లు అర్జున్ను కలిశారు. సో.. కమిటికుర్రాళ్ల టీమ్‌ను తన బాబాయ్ పవన్‌కల్యాణ్‌ను కలిపించలనే ప్రయత్నాల్లో వున్నారు నిహారిక. సో.. ఆల్‌దిబెస్ట్ టూ టీమ్స్..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

