పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరలివచ్చారు. అల్లు అర్జున్ స్టేజ్‌పైకి రాగానే సభా ప్రాంగణం మొత్తం సందడి నెలకొంది. అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన ఫ్యాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా ఎలా ఉంటుందో చెప్పారు. స్పీచ్ ఆసాంతం అదరగొట్టారు. మరి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.