బ్లాక్ ఫ్లోరల్ గౌన్‌లో ఐశ్వర్య జిగేల్..
ఫ్రాన్స్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య హోయలు ఒలికించింది. రెడ్‌కార్పెట్ సమయంలో ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఫ్లోరల్ టచప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బర్ నటి అందర్నీ ఆకట్టుకున్నది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వర్య కేక పుట్టించడం ఇది మొదటిసారి కాదు. స్మోకీ ఐస్, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో ఐశ్వర్య కనిపించింది. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్య కూడా కేన్స్ ఫెస్టివల్‌కు వెళ్లారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

