NLCలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు
NLC India | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NLC India) లిమిటెడ్ వివిధ ప్రాజెక్టులు, ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఇండస్త్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NLC India) లిమిటెడ్ వివిధ ప్రాజెక్టులు, ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఇండస్త్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఎంపికైనవారు
మొత్తం ఖాళీలు: 56
ఇందులో నైవేలీ యూనిట్స్ 24, కార్పొరేట్ ఆఫీస్ 7, బార్సింగ్సర్ ప్రాజెక్ట్ 3, ఎన్టీపీఎల్ 6, ఎన్యూపీపీఎల్ (కాన్పూర్) 5, రీజినల్ ఆఫీస్ చైన్నై 4, రీజినల్ ఆఫీస్ ఢిల్లీ 2, తాలాబిరా ప్రాజెక్ట్ 4, దుమ్కా 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్లో సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులై 28 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 22
వెబ్సైట్: www.nlcindia.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

