స్విమ్మింగ్ ఫూల్లో పడ్డ ఫోటోగ్రాఫర్.. షాకైన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
ఫోటోగ్రాఫర్ | అతి సుందరంగా ముస్తాబైన నూతన వధూవరులను తన కెమెరాలో బంధించే పనిలో ఓ ఫోటోగ్రాఫర్ నిమగ్నమయ్యాడు. అలా నూతన జంటను తన కెమెరాలో బంధిస్తూ.. స్విమ్మింగ్ ఫూల్లో

అతి సుందరంగా ముస్తాబైన నూతన వధూవరులను తన కెమెరాలో బంధించే పనిలో ఓ ఫోటోగ్రాఫర్ నిమగ్నమయ్యాడు. అలా నూతన జంటను తన కెమెరాలో బంధిస్తూ.. స్విమ్మింగ్ ఫూల్లో పడిపోయాడు. దీంతో పెళ్లి కూతురు షాకైంది. అయ్యో ఫోటోగ్రాఫర్ ఫూల్ పడ్డాడు అనుకుంటూ తన హావభావాలను తెలిపింది పెళ్లి కూతురు. అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరైతే నవ్వుకున్నారు.
మొత్తానికి తన కెమెరాను నీళ్లలో పడకుండా ఫోటోగ్రాఫర్ జాగ్రత్త తీసుకున్నాడు. తక్షణమే ఆ స్విమ్మింగ్ ఫూల్లో నుంచి ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చేందుకు మరొక ఫోటోగ్రాఫర్ సాయం అందించాడు. ఈ వీడియోలను అపెరినా స్టూడియో వారు తమ ఇన్స్టా గ్రాం ఖాతాలో పోస్టు చేశారు. గత నెలలో ఈ ఘటన జరిగినప్పటికీ.. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TET Exam | టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వేళల్లో మార్పులు
Congress | సిద్దిపేట జిల్లా చేర్యాలలో పింఛన్ల పంపిణీలో కాంగ్రెస్ గూండాగిరీ!
Indrimma Illu | డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్క లేదని.. గుడిసెకు నిప్పంటించి ఊరే వదిలివెళ్లిన వృద్ధురాలు
DSP Promotions | డీఎస్పీల ప్రమోషన్లకు లైన్ క్లియర్.. తొలి విడతలో 54 మందికి పదోన్నతి!
Balaram Naik | చెల్లెళ్లకు భర్తలు లేకున్నా పర్వాలేదు.. కాంగ్రెస్ ఉంటే చాలు.. ఎంపీ బలరాంనాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

