Jallikattu | ఘనంగా మొదలైన అలంగనల్లూర్ జల్లికట్టు ఉత్సవాలు.. Video
Jallikattu | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జల్లు కట్టు ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు.
Jallikattu: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జల్లు కట్టు ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు.
ఈ ఉత్సవాలను ప్రత్యక్షంగా వేల మంది వీక్షిస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలంగనల్లూర్‌లో ఇవాళ మొదలైన జల్లికట్టు ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Tamil Nadu: World-renowned Alanganallur Jallikattu festival begins in Madurai pic.twitter.com/3dNnTtlf2c
— ANI (@ANI) January 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

