భక్తులపైకి ట్రక్కు.. 15 మంది మృతి
భక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలోని శీతలామాత ఆలయం వద్ద దర్శనంకోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
- 41 మందికి తీవ్ర గాయాలు.. మధ్యప్రదేశ్లో ఘటన
భోపాల్ : భక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలోని శీతలామాత ఆలయం వద్ద దర్శనంకోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఛినోర్ నుంచి వడ్ల లోడుతో వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి భక్తుల మీదికి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. 41 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని స్థానిక దవాఖానలకు తరలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో కొందరికి ఎముకలు విరిగాయని తెలుస్తున్నది. ఆంక్షలు ఉన్న చోటకు ట్రక్కు ఎలా దూసుకొచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

