ప్రపంచంలోనే వరస్ట్ మెక్‌డొనాల్డ్ ఔట్లెట్ మూత!
ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌గా పేరుపొందిన కెనడాలోని ఒట్టావాలో ఉన్న ఔట్లెట్ ఎట్టకేలకు మూతపడింది. 1985లో ఈ ఔట్‌లెట్‌ను ఏర్పాటుచేశారు. ఈ నాలుగు దశాబ్దాల్లో అనేకసార్లు పోలీసులు ఆ ఔట్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఒట్టావా (కెనడా), జనవరి 22: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌గా పేరుపొందిన కెనడాలోని ఒట్టావాలో ఉన్న ఔట్లెట్ ఎట్టకేలకు మూతపడింది. 1985లో ఈ ఔట్‌లెట్‌ను ఏర్పాటుచేశారు. ఈ నాలుగు దశాబ్దాల్లో అనేకసార్లు పోలీసులు ఆ ఔట్‌లెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. కారణం ఆ అందులో ఎప్పుడూ గొడవలు జరుగుతుండటమే. నిత్యం పోలీస్ స్టేషన్‌కు కాల్స్ వచ్చేవి. ఔట్లెట్ సమీపంలో బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అక్కడ మద్యం సేవించిన వారు ఈ ఔట్‌లెట్‌కు వచ్చేవారు. అక్కడ గొడవలు పెట్టుకునేవారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

