హిమానీ నదం విస్ఫోటం.. భూటాన్‌లో వరదలు
భూటాన్‌లో గురువారం షింటాఫు హిమానీ నద సరస్సు విస్ఫోటం చెందడంతో ఆకస్మిక వరదల వల్ల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గాసా త్సాచు సహజ వేడి నీటి బుగ్గల్లో మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి.
థింపూ : భూటాన్‌లో గురువారం షింటాఫు హిమానీ నద సరస్సు విస్ఫోటం చెందడంతో ఆకస్మిక వరదల వల్ల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గాసా త్సాచు సహజ వేడి నీటి బుగ్గల్లో మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి.
ఈ వరదల కారణంగా ఉత్తర బెంగాల్, అస్సాంలో హైఅలర్ట్ ప్రకటించారు. సంకోశ్ నది తీరం వెంబడి ఉండేవారిని గురువారం రాత్రి నుంచే అధికారులు తరలించారు. భూటాన్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

