యెడియూరప్పకు ఎదురుదెబ్బ

బెంగళూరు, జూలై 3: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 15 ఏండ్ల కిందటి భూకేటాయింపుల కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కర్ణాటక లోకాయుక్త పోలీసులు రూపొందించిన నివేదికను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. 2006లో యెడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 434 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి 2013 లో కేసు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Karnataka CM
- yadiyurappa
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

