శక్తిమాన్ తరహాలో బైక్‌పై స్టంట్లు.. ముగ్గురు అరెస్ట్.. వీడియో
Shaktimaan | కల్పిత పాత్ర అయిన సూపర్‌హీరో శక్తిమాన్ (Shaktimaan) తరహాలో బైక్‌పై స్టంట్లు చేసిన ముగ్గురు జైలుపాలయ్యారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా రోడ్లపై వికాస్ అనే యువకుడు శక్తిమాన్ తరహాలో బైక్‌పై స్టంట్లు చేశాడు.
న్యూఢిల్లీ: కల్పిత పాత్ర అయిన సూపర్‌హీరో శక్తిమాన్ (Shaktimaan) తరహాలో బైక్‌పై స్టంట్లు చేసిన ముగ్గురు జైలుపాలయ్యారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా రోడ్లపై వికాస్ అనే యువకుడు శక్తిమాన్ తరహాలో బైక్‌పై స్టంట్లు చేశాడు. దానిని మరో ఇద్దరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇంకేముంది.. న్యూసెన్స్ కేసు బుక్‌చేసి బైక్ నడిపినందుకు వికాస్‌ను, ఆ ఫీట్‌ను వీడియోసినందుకు అతని స్నేహితులను అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు.
बाइक पर खतरनाक स्टंट करने वाले युवक विकास तथा वीडियो बनाने वाले उसके 02 साथियों (गौरव, सूरज) को थाना सेक्टर-63 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त बाइक को सीज किया गया।#UPPolice pic.twitter.com/d94nvcfK01
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

