తగ్గనున్న పల్స్ ఆక్సీమీటర్ల ధరలు

న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న పల్స్ ఆక్సీమీటర్ల ధరలకు కళ్లెంవేయడానికి కేంద్రప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, నెబ్యులైజర్, డిజిటల్ థర్మోమీటర్లపై ప్రస్తుతం 3%-709%గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ మార్జిన్‌ను (ప్రొడక్టుపై లాభాన్ని) 70 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు ధరల హేతుబద్దీకరణలో మార్పులు చేసింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

