Jai Shree Ram | జై శ్రీరామ్ అంటేనే బెంగాల్లో సంక్షేమ పథకం.. ముస్లిం మహిళలకు బీజేపీ ఎమ్మెల్యే ఘోర అవమానం!
Jai Shree Ram | పశ్చిమ బెంగాల్‌లోని బంకురా ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో శుక్రవారం(అక్టోబర్ 2) మధ్యాహ్నం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నీలాద్రి శేఖర్ దానాను కలసిన సందర్భంగా వారికి ఘోర అవమానం జరిగింది.
Jai Shree Ram | బంకురా(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని బంకురా ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో శుక్రవారం(అక్టోబర్ 2) మధ్యాహ్నం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నీలాద్రి శేఖర్ దానాను కలసిన సందర్భంగా వారికి ఘోర అవమానం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చెందిన మహిళల కోసం ఉద్దేశించిన అన్నపూర్ణ యోజన పథకం కింద సాయం అందించాలని కోరారు.
సాయం చేయడానికి బదులుగా జై శ్రీరామ్ నినాదాన్ని పలకాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అన్నపూర్ణ పథకం మొదట హిందూ మహిళలకు, ఆ తర్వాతే ముస్లిం కుటుంబాలకు అందుతాయని ఎమ్మెల్యే తేల్చిచెప్పారని ముస్లిం మహిళలు తెలిపారు. ఎమ్మెల్యే మాటలతో ఇంటికి వచ్చిన తర్వాత అన్నం కూడా తినలేకపోయాము అని సబీనా మోండర్ అనే మహిళ వాపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

