ప్రముఖ సంగీత దర్శకుడు భాటియా కన్నుమూత

ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియా (94) కన్నుమూశారు. వృద్ధాప్యంలో తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబైలోని తన నివాసంలో మరణించారు. భూమిక, 36 ఛౌరంగి లేన్, జానే భీ దో యారో, అంకుర్ తదితర సినిమాలకు భాటియా సంగీతాన్ని అందించారు. లిరిల్ సబ్బు యాడ్ కోసం ఆయన అందించిన మ్యూజిక్ ట్రాక్ ‘లా లలాలా’ ప్రాచుర్యం పొందింది. 2012లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. మరోవైపు కరోనాతో ప్రముఖ జర్నలిస్టు శేష్ నారాయణ్ సింగ్ (70) కన్నుమూశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bhatia
- music director
- musician
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

