Beef Row In Kerala | బీఫ్ తినొద్దన్న బ్యాంక్ మేనేజర్.. బ్యాంక్ బయటే బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన ఉద్యోగులు
Beef eating inside Canara Bank Kerala | కేరళలోని కొచ్చిలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన ఆ బ్యాంక్ ఉద్యోగుల నిరసనకు దారితీసింది.
Beef eating inside Canara Bank Kerala | కేరళలోని కొచ్చిలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన ఆ బ్యాంక్ ఉద్యోగుల నిరసనకు దారితీసింది. బీహార్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగులు బీఫ్ తినడంపై నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే.. బీహార్ నుంచి కేరళకు బదిలీ అయిన రిజినల్ మేనేజర్ ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన బ్యాంకు క్యాంటీన్లో బీఫ్ (గొడ్డు మాంసం) వడ్డించరాదని ఆదేశించినట్లు సమాచారం. అయితే మేనేజర్ ఇచ్చిన ఆదేశాల పట్ల ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు.
మేనేజర్‌పై నిరసన తెలుపుతూ.. బ్యాంక్ ఆఫీసు బయట బీఫ్, పరోటాలతో విందు(Beef Festival) ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (BEFI) ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగగా.. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం నచ్చిన ఆహారం తినే హక్కు ఉందని, ఈ హక్కును ఎవరూ ఉల్లంఘించలేరని ఉద్యోగులు తెలిపారు. బ్యాంక్ ఉద్యోగులు చేసిన ఈ నిరసన పట్ల రాజకీయ నాయకులతో పాటు పలు సంఘలు తమ మద్దతును తెలిపాయి.
Bank manager from Bihar banned Beef eating inside Canara Bank Kerala.
In a protest the employees organised a beef Parota fest. pic.twitter.com/sdzDrGjxUq
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) August 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
Lung Health Problems | చలికాలంలో శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.. ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు..
KA Paul | రేవంత్ రెడ్డిది అవినీతి పాలన.. కనీసం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వడం లేదు: కేఏ పాల్ ఫైర్
‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

