కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
కశ్మీర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్‌పై పంజాబ్‌లోని లూధియానా దగ్గర ఆదివారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రెండు రోజుల వ్యవధిలో అదే కంపెనీ బస్‌పై దాడి జరగడం ఇది రెండోసారి. ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణిస్తున్న స్టార్ వరల్డ్ వెంచర్స్ స్లీపర్ బస్‌పై జరిగిన రెండో దాడిలో కిటికీ అద్దాలు దెబ్బ తిన్నాయి. డ్రైవర్ ఇష్ఫాక్ అహ్మద్ కథనం ప్రకారం నాలుగు ప్రదేశాల్లో బస్‌పై రాళ్ల దాడులు జరిగాయి.
శ్రీనగర్: కశ్మీర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్‌పై పంజాబ్‌లోని లూధియానా దగ్గర ఆదివారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. రెండు రోజుల వ్యవధిలో అదే కంపెనీ బస్‌పై దాడి జరగడం ఇది రెండోసారి. ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణిస్తున్న స్టార్ వరల్డ్ వెంచర్స్ స్లీపర్ బస్‌పై జరిగిన రెండో దాడిలో కిటికీ అద్దాలు దెబ్బ తిన్నాయి. డ్రైవర్ ఇష్ఫాక్ అహ్మద్ కథనం ప్రకారం నాలుగు ప్రదేశాల్లో బస్‌పై రాళ్ల దాడులు జరిగాయి. అంతకు ముందు శనివారం సాయంత్రం హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో అదే కంపెనీ బస్‌పై రాళ్ల దాడి జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medchal | మేడ్చల్ జిల్లాలో అరుదైన రాతి చిత్రాలు
MP Vamsi Krishna | పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు నిరసన సెగ.. నిలదీసిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు
TET Exam | టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వేళల్లో మార్పులు
Congress | సిద్దిపేట జిల్లా చేర్యాలలో పింఛన్ల పంపిణీలో కాంగ్రెస్ గూండాగిరీ!
Indrimma Illu | డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్క లేదని.. గుడిసెకు నిప్పంటించి ఊరే వదిలివెళ్లిన వృద్ధురాలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

