మూడు రోజుల్లో తత్కాల్ పాస్‌పోర్ట్
విదేశీ ప్రయాణాలకు పాస్‌పోర్టు ఉండాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం తత్కాల్ పాస్‌పోర్టులను కేవలం మూడు రోజుల్లో జారీ చేస్తుంది. సాధారణ పాస్‌పోర్టులకు 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది.
న్యూఢిల్లీ: విదేశీ ప్రయాణాలకు పాస్‌పోర్టు ఉండాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం తత్కాల్ పాస్‌పోర్టులను కేవలం మూడు రోజుల్లో జారీ చేస్తుంది. సాధారణ పాస్‌పోర్టులకు 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. ఉద్యోగం, చదువు, అత్యవసర వైద్యం, ఇతర అత్యవసర ప్రయాణాల కోసం ఈ తత్కాల్ పాస్‌పోర్టులను కేంద్రం జారీ చేస్తోంది. తత్కాల్ పాస్‌పోర్టు కోసం ముందుగా పాస్‌పోర్టు సేవా పోర్టల్‌లోకి వెళ్లాలి.
అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఐప్లె ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్టు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. తత్కాల్ కేటగిరీని ఎంచుకుని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. తగిన రుసుము చెల్లించి దగ్గర్లో ఉన్న పాస్‌పోర్టు సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. పాస్‌పోర్టు సేవా కేంద్రానికి డాక్యుమెంట్లు చూపించి, బయోమెట్రిక్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తే సరిపోతుంది. మూడు రోజుల్లోపు మీ ఇంటికే పాస్‌పోర్టు వస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

