Home
National
I Have Taken Up The Charge As A Member Of Ncw I Have Been Vocal Against Atrocities Against Women Khushbu Sundar
Khushbu Sundar | జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన కుష్బూ
Khushbu Sundar | ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు అందివచ్చిన ఈ అవకాశం అత్యంత గొప్పదన్నారు.
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు అందివచ్చిన ఈ అవకాశం అత్యంత గొప్పదన్నారు. మహిళపై జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా తన గొంతుకను బలంగా వినిపిస్తానని చెప్పారు.
తనపై విశ్వాసంతో తనకు ఇంత గొప్ప బాధ్యతలు అప్పగించిన జాతీయ మహిళా కమిషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కుష్బూ సుందర్ పేర్కొన్నారు. కాగా, సోమవారం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ అయిన కుష్బూ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

