Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ అదృశ్యమైంది. ఆరుగురితో వెళ్తున్న చాపర్ మిస్సైంది. చమోలీ జిల్లాలోని జోషీమఠ్-బ్రదీనాథ్ రూట్లో ఆ హెలికాప్టర్ కనిపించడం లేదు.
డెహ్రాడూన్: ఛార్‌దామ్ యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ అదృశ్యమైంది. ఆరుగురితో వెళ్తున్న చాపర్ మిస్సైనట్లు తెలిసింది. చమోలీ జిల్లాలోని జోషీమఠ్-బ్రదీనాథ్ రూట్లో ఆ హెలికాప్టర్ కనిపించడం లేదు. పైలట్ ఆచూకీ కూడా చిక్కలేదు. బద్రీనాథ్ నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. హతీ పర్వత్ ఏరియా వద్ద ఆ హెలికాప్టర్‌తో కాంటాక్టు తెగినట్లు చెబుతున్నారు. స్నో కురవడం వల్ల.. హతీ పర్వత్ ఏరియా వద్ద కాంటాక్టు కోల్పోయినట్లు తేల్చారు. రాష్ట్ర, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
A helicopter carrying six people, including the pilot, has gone missing on the Joshimath-Badrinath route in Chamoli district.
The helicopter reportedly took off from Badrinath around 2:15 PM amid snowfall and lost contact near the Hathi Parvat area. The administration has expressed fears of a possible crash.
State rescue teams and the Army have been deployed for the search and rescue operation. Further details are awaited.
— Kumaon Jagran (@KumaonJagran) October 30, 2026
హెలికాప్టర్ కూలినట్లు సీఎం పుష్కర్ సింగ్ థామి కన్ఫర్మ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

