విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్ : ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) జూన్ 2021 కోసం దరఖాస్తు ఫారాల స్వీకరణ ఈ రోజు ఏప్రిల్ 16న ప్రారంభమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బిఇ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. విదేశాల నుండి మెడికల్ కోర్సు పూర్తి చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోరుకునేవారికి ఈ పరీక్ష జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 6. అభ్యర్థులు https://nbe.edu.in/ వెబ్‌సైట్‌కు లాగినై దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 18న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

