టోల్‌కు 20 కి.మీలోపు వాహనదారులకు రాయితీ పాస్
జాతీయ రహదారిపై ఉండే టోల్‌ప్లాజాలకు 20 కి.మీ పరిధిలో నివసించే వాహనదారులు నవంబర్ 1 నుంచి రాయితీపై ఫాస్టాగ్ పాస్‌ను పొందవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంగళవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ : జాతీయ రహదారిపై ఉండే టోల్‌ప్లాజాలకు 20 కి.మీ పరిధిలో నివసించే వాహనదారులు నవంబర్ 1 నుంచి రాయితీపై ఫాస్టాగ్ పాస్‌ను పొందవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంగళవారం ప్రకటించింది. మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిమితుల వెలుపల ఉన్న టోల్‌ప్లాజాలకు రాయితీ పాస్ వార్షిక రుసుం రూ.1500 కాగా, మున్సిపల్ పరిమితుల్లోని వాటికి రూ.3,000గా ఉంటుందని మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది.
కొత్త నిబంధన ప్రకారం 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ చెల్లుబాటులో ఉన్న, పనిచేస్తున్న ఫాస్టాగ్ కలిగిన అర్హతగల వాణిజ్యేతర వాహన యజమానులు ఒక నిర్దిష్ట ప్లాజా గుండా ప్రయాణించడానికి ప్రస్తుతం ఉన్న నెలవారీ పాస్ లేదా రాయితీతో కూడిన లోకల్ పాస్‌ను ఎంచుకోవచ్చు. ఈ రాయితీ పాస్ కేవలం ఆ ప్లాజాకు మాత్రమే పరిమితం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

