Professor GN Saibaba: మావోలతో లింక్ కేసు.. ప్రొఫెసర్ సాయిబాబాకు విముక్తి
Professor GN Saibaba:ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబకు విముక్తి లభించింది. మావోలతో లింకు ఉన్న కేసులో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఆ కేసులో ప్రొఫెసర్ సాయిబాబను నిర్ధోషిగా తేల్చింది. తక్షణమే ఆయన్ను జైలు నుంచి రిలీజ్ చేయాలని కూడా ఆదేశించారు
నాగపూర్: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు విముక్తి లభించింది. మావోలతో లింకు ఉన్న కేసులో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఆ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను నిర్ధోషిగా తేల్చింది. తక్షణమే ఆయన్ను జైలు నుంచి రిలీజ్ చేయాలని కూడా ఆదేశించారు.
జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సరేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 2017లో ట్రయల్ కోర్టు సాయిబాబాను దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును ప్రొఫెసర్ సాయిబాబా సవాల్ చేశారు. ప్రస్తుతం శరీరం క్షీణించడం వల్ల అతను వీల్‌చైర్‌పై ఉంటున్నాడు. నాగపూర్‌లోని సెంట్రల్ జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు.
ఇదే కేసుతో లింకు ఉన్న మరో అయిదుగురిని కూడా నిర్ధోషులుగా ప్రకటించారు. ఓ వ్యక్తి మాత్రం కేసు విచారణ సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ వీళ్లంతా మరో కేసులో లేకుంటే వాళ్లను వెంటనే రిలీజ్ చేయాలని బెంచ్ ఆదేశించింది. 2017లో గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

