డెల్టా ప్లస్ ప్రమాదంగా మారొచ్చు: గులేరియా

న్యూఢిల్లీ, జూన్ 20: కొవిడ్ నిబంధనలు పాటించకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళనకరమైనదిగా పరిణమించే ప్రమాదం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. యూకేలో కేసులు మళ్లీ పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూకే నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలన్నారు. ‘యూకే కఠినమైన లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేసింది. కొద్దికొద్దిగా ఆంక్షలు ఎత్తేస్తున్న క్రమంలో డెల్టా వేరియంట్ కారణంగా అక్కడ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనూ ఆంక్షలు సడలిస్తున్నారు. యూకేను చూసి పాఠాలు నేర్చుకోవాలి. 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కొన్నివారాల్లో ఇండియాలోనూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

