గూగుల్ ఫొటోస్‌లో 15 జీబీ స్టోరేజీ దాటితే చార్జీ

న్యూఢిల్లీ, మే 31: హై క్వాలిటీ ఫొటోలకు సంబంధించి గూగుల్ ఫొటోస్‌లో ఇకపై అపరిమిత స్టోరేజీకి అవకాశం ఉండదు. ఫొటోల స్టోరేజీ 15జీబీ దాటితే చార్జీ విధించాలన్న గూగుల్ నిర్ణయం నేటి నుంచి(జూన్ 1) అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు గూగుల్ ఫొటోస్ ఖాతాలో ఉన్న ఫొటోలకు ఈ పరిమితి వర్తించదు. ఇక నుంచి స్టోర్ చేసేవాటికే చార్జీ నిబంధన వర్తిస్తుంది. చార్జీలు వద్దనుకొంటే పిక్చర్ క్వాలిటీ ఆప్షన్‌ను మార్చుకోవడానికి గూగుల్ వెసులుబాటు కల్పించింది. గూగుల్ ఫొటోస్‌లో 15జీబీ కంటే ఎక్కువ స్టోరేజీ కావాలనుకొనే వారికి ప్లాన్లు ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

