వధువు, వరుడు తుపాకీతో కాల్పులు… దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లక్నో: కొత్తగా పెళ్లైన వధువు, వరుడు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. కొత్తగా పెళ్లి అయిన వధువు తొలిసారి అత్తమామల ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు భర్త ఆమె చేతికి ఒక తుపాకీ ఇచ్చాడు. దానితో గాల్లోకి కాల్పులు జరిపేందుకు సహకరించాడు. తుపాకీ పేలిన శబ్ధానికి వధువు పక్కనే ఉన్న ఆమె తల్లి భయాందోళన చెందింది. అనంతరం వరుడు ఆ తుపాకీని మరో వ్యక్తికి అందజేశాడు. బంధువులు, స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఒక జర్నలిస్ట్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. యూపీ పోలీసులు, ఉన్నతాధికారులకు దీనిని ట్యాగ్ చేశారు. దీంతో ఆగ్రా పోలీసులు ఈ వీడియోపై స్పందించారు. దీనిపై దర్యాప్తు జరుపాలని ఖండౌలీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించినట్లు హిందీలో బదులిల్చారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్లో పోలీసులు పేర్కొన్నారు.
आगरा न्यूज़
घर में प्रवेश करने से पहले नई नवेली दुल्हन को चलाना होगा तमंचा
दुल्हन और दूल्हा ने घर में प्रवेश करने से पहले किया फायर
सोशल मीडिया पर वीडियो हो रहा जमकर वायरल
थाना खंदौली क्षेत्र का बताया जा रहा है वायरल वीडियो@Uppolice @adgzoneagra @agrapolice @suryakantvsnl pic.twitter.com/ouiLanMkjk— Mahesh Pandey (Press) (@maheshpandeyvns) May 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

