కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఏడుకు చేరింది.
- ఈ ఏడాది ఇప్పటివరకు ఏడుగురి బలవన్మరణం
కోటా, మార్చి 28: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఏడుకు చేరింది.
రెండు రోజుల కిందటే మరో నీట్ విద్యార్థి మహ్మద్ ఉరూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని అమేథీకి చెందిన సోమ్యా ఏడాదిగా కోటాలో కోచింగ్ తీసుకుంటున్నది. గురువారం సోమ్యా తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్టు స్నేహితులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

