ఆకలి రాజ్యంలో అమ్మ
ఆకలి రాజ్యంలో ‘కూటి కోసం కూలి కోసం’ పాటను గుర్తుకుతెచ్చే విషాద చిత్రమిది. తల్లిమాటను చెవినబెట్టక బయలుదేరిన బాటసారి కాదీమె. కన్నపేగును వీపున మోస్తూ, బతుకు బాధ్యత మోస్తున్న బాటసారి ఆమె.
ఆకలి రాజ్యంలో ‘కూటి కోసం కూలి కోసం’ పాటను గుర్తుకుతెచ్చే విషాద చిత్రమిది. తల్లిమాటను చెవినబెట్టక బయలుదేరిన బాటసారి కాదీమె. కన్నపేగును వీపున మోస్తూ, బతుకు బాధ్యత మోస్తున్న బాటసారి ఆమె. కడుపుకట్టుకుని బతికే పేదరికంలో బిడ్డ భవిష్యత్ కోసం గుండె దిటవు చేసుకుని బతుకుపోరాటంలో గెలుస్తుందో అమ్మ.
‘ఎంత కష్టం ఈ పేదతల్లికి’ అంటూ లోకం ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నది. జగదీశ్ భాన్ఖోడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో జూలై 16 నాటికి 90 మిలియన్ల వీక్షణలు, 7 లక్షల లైక్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షించింది. సోషల్ మీడియాలో మిలియన్ల మంది ప్రశంసలు, అభినందనలు అందుకుంటున్నది. ఆ తల్లి కష్టం తీరాలన్న నెటిజన్ల మాట నిజమవ్వాలని మనమూ కోరుకుందాం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

