Home
Lifestyle
Imitations Are Common For International Brands Many People Mistake Them All For Branded Products
నకిలీ సౌందర్యం
అంతర్జాతీయ బ్రాండ్స్‌కు అనుకరణలు సాధారణమే. చాలామంది అవన్నీ బ్రాండెడ్ ఉత్పత్తులని భ్రమిస్తున్నారు. నిలువునా మోసపోతున్నారు. ఆ తరహా మోసాలే ఇప్పుడు సౌందర్య సాధనాల విషయంలోనూ జరుగుతున్నాయి. వాటి తయారీ ప్రమాణాలు, అందులోవాడే దినుసుల విషయంలో సౌందర్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ బ్రాండ్స్‌కు అనుకరణలు సాధారణమే. చాలామంది అవన్నీ బ్రాండెడ్ ఉత్పత్తులని భ్రమిస్తున్నారు. నిలువునా మోసపోతున్నారు. ఆ తరహా మోసాలే ఇప్పుడు సౌందర్య సాధనాల విషయంలోనూ జరుగుతున్నాయి. వాటి తయారీ ప్రమాణాలు, అందులోవాడే దినుసుల విషయంలో సౌందర్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాటివల్ల నష్టాలు అనేకం. మొహానికి పూసుకున్నప్పుడు.. చర్మం రంగు మారిపోవచ్చు. దద్దుర్లు రావచ్చు. మచ్చలు ఏర్పడవచ్చు.
క్యాన్సర్లకూ దారితీయవచ్చు. కేశాలకు సంబంధించిన ఉత్పత్తులు అయితే.. జుట్టు నిర్జీవంగా మారిపోవచ్చు. తీవ్రంగా రాలిపోనూవచ్చు. కాబట్టి, సౌందర్య ఉత్పత్తులను ఎంచుకుంటున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వాటి మీదున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అసలైన ఉత్పత్తులా, కాదా అన్నది తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లోనే కొనడం ఉత్తమం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

