ఇదీ వ్యాయామమే..
అద్దం ముందు నిలబడిన ప్రతిసారీ పశ్చాత్తాపం దహిస్తుంది. ఎంతకీ బరువు తగ్గడం లేదనే బాధ వేధిస్తుంది. ఇలాంటప్పుడు, ఏదో ఓ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం మంచిదే. కసరత్తు కుదరనప్పుడు ఈ ప్రయత్నాలూ చేయవచ్చు..
అద్దం ముందు నిలబడిన ప్రతిసారీ పశ్చాత్తాపం దహిస్తుంది. ఎంతకీ బరువు తగ్గడం లేదనే బాధ
వేధిస్తుంది. ఇలాంటప్పుడు, ఏదో ఓ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం మంచిదే. కసరత్తు కుదరనప్పుడు ఈ ప్రయత్నాలూ చేయవచ్చు..
- ఉదయాన్నే వ్యాయామం లేదా వాకింగ్‌కు అవకాశం లేకపోతే.. కనీసం ఓ పదినిమిషాలు యోగాసనాలు వేయవచ్చు. ఒంటికి చెమట పట్టేలా గార్డెనింగ్ లాంటి పనులు చేసినా మంచిదే.
- బ్రేక్‌ఫాస్ట్ ఆ రోజుకు సరిపడా ఇంధనాన్ని ఇస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని తప్పించి లేదా తగ్గించి బరువు తగ్గాలనుకోవడం అపోహే. పైగా అది మరింత ఆకలికి, మరింత తిండిపోతుతనానికి దారితీస్తుంది.
- రోజూ ఓ రెండు గంటలైనా ఫోన్లో మాట్లాడుతూ గడిపేస్తాం. అదేదో అటూ ఇటూ నడుస్తూ ముచ్చట్లు పెడితే వాకింగ్ అయినట్టే కదా!
- చూయింగ్ గమ్ నమలడం ముఖ కండరాలకు మంచి వ్యాయామం. ఇలాంటి అలవాటు ఉన్నవారు
చిరుతిళ్ల జోలికి వెళ్లరని ఓ అధ్యయన సారాంశం. - రాత్రివేళ త్వరగా తినేసి, తొందరగా నిద్రకు ఉపక్రమించడం అధిక బరువును దించుకోడానికి ఉత్తమ మార్గమని చెబుతున్నారు నిపుణులు.
- వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోకుండా.. అప్పుడప్పుడూ కిచెన్ వరకూ వెళ్లి నీళ్లు తాగడం కూడా చిన్నపాటి వ్యాయామమే. దీనివల్ల శరీరానికి సరిపడా తేమ అందుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

