ఆకారాన్ని మార్చుకొనే రోబోలు
ఆకారాన్ని, నడకను మార్చుకొనే రోబోలను అమెరికా పరిశోధకులు తయారు చేశారు. ఇవి వస్తువులను పట్టుకోవడం, ఎత్తడం కూడా చేస్తాయి.
న్యూఢిల్లీ: ఆకారాన్ని, నడకను మార్చుకొనే రోబోలను అమెరికా పరిశోధకులు తయారు చేశారు. ఇవి వస్తువులను పట్టుకోవడం, ఎత్తడం కూడా చేస్తాయి. మెటీరియల్ షీట్ల పదార్థాల నుంచి అభివృద్ధి చేసిన ఈ కొత్త రకం రోబోలు మోటార్ లేనప్పటికీ అనేక పనులు చేయగలవు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూసుకుపోగలవు. ఈ కొత్త రోబోలు వందలాది స్థిరమైన ఆకారాలలో దూసుకుపోగలవు. వివిధ రకాల ఆకారాల్లోకి మారిపోయి దూసుకుపోయే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసిన ఈ మెటా రోబోలు ఉపరితలం చుట్టూ కదలగలవు. వస్తువులను పట్టుకోగలవని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

