దక్షిణ కొరియాలో కుక్క మాంసంపై నిషేధం
దేశంలో కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా పార్లమెంట్ కీలక బిల్లును ఆమోదించింది.
సియోల్, జనవరి 9: దేశంలో కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ దక్షిణ కొరియా పార్లమెంట్ కీలక బిల్లును ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం.. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా రెండేండ్ల జైలు శిక్ష లేదా సుమారు రూ.19 లక్షల జరిమానా విధిస్తారు.
మూడేండ్ల గ్రేస్ పీరియడ్ తర్వాత 2027 నుంచి ఈ చట్టం అమలులోకి రానున్నది. జంతు ప్రేమికులు తాజా నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

