Home
International
Sikh Man Arrested In The Us State Of California For Allegedly Shooting And Killing A Woman In A Parking Garage
US shooting: పార్కింగ్ గ్యారేజీలోనే గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపాడు..
US shooting: భారత్‌కు చెందిన సిక్కు వ్యక్తి.. కాలిఫోర్నియాలోని షాపింగ్ మాల్లో ఓ మహిళను కాల్చి చంపాడు. అక్కడ గన్ వదిలేసి అతను పారిపోయాడు. ఆ వ్యక్తిని రోజ్‌విల్లే పోలీసులు పట్టుకున్నారు.
న్యూయార్క్: అమెరికాలో గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన(US shooting) కేసులో 29 ఏళ్ల సిక్కు వ్యక్తిని అరెస్టు చేశారు. పార్కింగ్ గ్యారేజీలో అతను ఆమెను షూట్ చేశాడు. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళను సిమ్రన్‌జిత్ సింగ్ కాల్చి చంపాడు. శనివారం ఉదయం ఇద్దరూ మాల్‌కు వచ్చారని, పార్కింగ్ గ్యారేజీలో ఉన్న మూడవ అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్‌ను సిమ్రన్‌జిత్ షూట్ చేశాడని పోలీసులు తెలిపారు. గ్యారేజీలోనే గన్ను పడేసి అతను పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ స్టోర్ వద్ద ఉన్న సింగ్‌ను ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

