రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ఉక్రెయిన్- రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగర ప్రధాన రైల్వే స్టేషన్‌పై రష్యా జెట్ ఇంజిన్‌తో నడిచే డ్రోన్‌తో దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కీవ్ : ఉక్రెయిన్- రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగర ప్రధాన రైల్వే స్టేషన్‌పై రష్యా జెట్ ఇంజిన్‌తో నడిచే డ్రోన్‌తో దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జపోరిజ్జియా నగరానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులతో రద్దీగా ఉన్న ప్లాట్‌ఫామ్‌పై ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు, ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్జ్రలిజ్నిట్సియా తెలిపాయి. ఘటనాస్థలికి అత్యవసర సేవల సిబ్బంది, వైద్యులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

