అమెరికాలో అంత్యరుద్ధం తప్పదు!
వలసదారులకు పెద్దపీట వేస్తే అమెరికాలో ఇక అంతర్యుద్ధం తప్పదని మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మద్దతుదారులు హెచ్చరించారు. విదేశీ డాక్టర్లకు రెసిడెన్సీ స్లాట్లను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- విదేశీయులకు మెడికల్ పీజీ సీట్లపై మాగా మద్దతుదారుల ఆగ్రహం
వాషింగ్టన్, మార్చి 24: వలసదారులకు పెద్దపీట వేస్తే అమెరికాలో ఇక అంతర్యుద్ధం తప్పదని మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మద్దతుదారులు హెచ్చరించారు. విదేశీ డాక్టర్లకు రెసిడెన్సీ స్లాట్లను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వైద్య శాస్త్రంలో ఎంబీబీఎస్ తత్సమాన డిగ్రీ తర్వాత చేసే దానిని రెసిడెన్సీ (భారత్‌లో ఎండీ, ఎంఎస్ లాంటిది) అంటారు. దీని నిమిత్తం నిర్వహించే సీట్ అలాట్మెంట్ ప్రక్రియను ఎన్ఆర్ఎంపీ అంటారు. అంటే భారత్‌లో సీట్ల కేటాయింపునకు ముందు జరిగే కౌన్సిలింగ్ లాంటిది.
నేషనల్ మెడికల్ రెసిడెంట్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ (ఎన్ఆర్ఎంపీ) ఫలితాలు విడుదలైన అనంతరం దేశ వ్యాప్తంగా ఇమిగ్రేషన్, వైద్య ప్రమాణాలు, వైద్య రంగంలో అమెరికాకు చెందిన ఆరోగ్య సంరక్షణ విభాగం సిబ్బంది భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ‘వలసదారులను ఆపకపోతే, అమెరికా భూభాగం నుంచి వారిని తొలగించకపోతే అంతర్యుద్ధం వస్తుందని విస్తృతంగా షేర్ చేసిన ఒక పోస్ట్ హెచ్చరించింది. ‘వారి సగటు ఐక్యూ 76.. కానీ అమెరికాలో డాక్టర్‌గా మారడానికి అమెరికన్లకు బదులుగా వారికే శిక్షణ ఇస్తున్నారా?’ అని పేర్కొన్నారు. ‘మేము వారిని రమ్మని అడగ లేదు. వారు ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు. వారిని వెంటనే దేశం నుంచి పంపేయండి. అమెరికన్ల జీవితాలను, వారి భవిష్యత్‌ను అపహరించే హక్కు ఆ మూడో ప్రపంచ చెత్తకు లేదు. ఇక్కడితో దానికి స్వస్తి పలకండి’ అని వారు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

