ఫ్లోరిడా: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆ దేశ మాజీ సలహాదారు ఇవాంకా ట్రంప్(Ivanka Trump).. మియామీ బీచ్‌లో సర్ఫింగ్ చేస్తోంది. వాటర్బోర్డర్ స్కిల్స్‌ను ఆమె ప్రదర్శించారు. 41 ఏళ్ల ఇవాంకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సర్ఫింగ్‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. మియామీ బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా, ఏడేళ్ల కుమారుడు థియో బోటులో ఉండిపోయాడు. ఎల్లో రంగు స్విమ్‌సూట్, బ్లాక్ కలర్ లైఫ్ జాకెట్, బేస్‌బాల్ క్యాప్ ధరించిన ఇవాంకా ట్రంప్.. మియామీ తీరంలో ఫుల్ జోష్‌తో సర్ఫింగ్ ఎంజాయ్ చేసింది.