సెక్స్ చేశాక అన్నీ మర్చిపోతున్నాడట!
ఐర్లాండ్‌కు చెందిన ఓ 66 ఏండ్ల వృద్ధుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోతున్నాడట. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట
లైమ్‌రిక్(ఐర్లాండ్), మే 28: ఐర్లాండ్‌కు చెందిన ఓ 66 ఏండ్ల వృద్ధుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోతున్నాడట. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట. అరుదైన ఈ కేసు గురించి ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
ఇలా మర్చిపోవడాన్ని ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా(టీజీఏ) అంటారని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన వ్యాధి అని, 50-70 ఏండ్ల వయస్సున్నవారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే కొన్ని గంటల్లోనే వారికి తిరిగి జ్ఞాపకశక్తి వస్తుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

