స్వలింగ సంపర్కం పాపం
ఆ జంటలను చర్చి దీవించదు
వాటికన్ కార్యాలయం ప్రకటన
రోమ్, మార్చి 15: ‘స్వలింగ సంపర్కం పాపం. పాపాలను దేవుడు క్షమించడు. అందుకే క్యాథలిక్ చర్చి స్వలింగ వివాహం చేసుకొన్న జంటలను దీవించదు’ అని వాటికన్ కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. అయితే స్వలింగ సంపర్కులు జంటలుగా కాకుండా ఒక్కొక్కరిగా వస్తే దీవెనలు ఉంటాయని పేర్కొన్నది. ‘దేవుడు పాపాత్ములను క్షమిస్తాడు. కానీ పాపాలను క్షమించడు. స్వలింగ సంపర్కులైనవారు పాపాత్ములు కావచ్చు. కానీ వారి మధ్య శారీరక బంధం పాపం’ అని వివరణ ఇచ్చింది. క్యాథలిక్ చర్చి ‘గే యూనియన్లకు దీవెనలు అందిస్తుందా’ అన్న ప్రశ్నకు ఈ మేరకు రెండు రెండు పేజీలతో కూడిన సమాధానం ఇచ్చింది. దీనికి పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

