ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ ఎండీగా గీతా గోపినాథ్..

న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లో గతంలో చీఫ్ ఎకానమిస్ట్‌గా పనిచేసిన అమెరికా- భారతీయ సంతతిరాలు గీతా గోపినాథ్ ఇప్పుడు కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్‌లో తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరక్టెర్‌గా ఆమె ప్రమోషన్ పొందారు. వచ్చే ఏడాది ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్యతల నుంచి జెఫ్రీ ఒకమోటో వైదొలగనున్నారు. ఆ స్థానంలో గీతా బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో ఎకానమిస్ట్‌గా చేసిన గీతా గోపినాథ్ ఆ జాబ్‌ను వదిలేసి మళ్లీ హార్వర్డ్ వర్సిటీలో అధ్యాపక వృత్తిని చేపట్టాలనుకున్నారు. కానీ ఐఎంఎఫ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జీవా సూచన మేరకు డిప్యూటీ ఎంపీ బాధ్యతల్ని స్వీకరించేందుకు గీతా అంగీకరించారు. గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌కు అద్భుత బాధ్యతల్ని నిర్వర్తించారని, తన నాయకత్వంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ రూపాన్ని ఇచ్చారని, ఆర్థిక సంక్షోభం వేళ ఆమె చక్కటి ప్రణాళికలు వేసినట్లు జార్జీవా తెలిపారు. ఐఎంఎఫ్ చరిత్రలో తొలిసారి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు నిర్వర్తించారు. గోపీనాథ్ నాయకత్వంలో ఐఎంఎఫ్ రీసర్చ్ శాఖ బలోపేతం అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gita Gopinath
- IMF
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

