ప్రొటీన్ సప్లిమెంట్‌తో డయాబెటిస్ నియంత్రణ!
టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ప్రొటీన్ సప్లిమెంట్ సాయపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
వాషింగ్టన్, సెప్టెంబర్ 27: టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ప్రొటీన్ సప్లిమెంట్ సాయపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. టైప్ 2 డయాబెటిస్ వ్యక్తులు భోజనానికి ముందు కొద్దిమొత్తంలో ‘వీ ప్రొటీన్’ తాగడం వల్ల వారిలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటును నియంత్రిస్తుందని తెలిపింది. తక్కువ డోసులో వీ ప్రొటీన్ తాగిన వారిని పరిశోధకులు వారం పాటు పర్యవేక్షించారు. అదేవిధంగా వీ ప్రొటీన్ ప్రయోజనాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అదే వ్యక్తులకు ప్రొటీన్ లేని పదార్థాలను తాగించి వారం పాటు గమనించారు. భోజనానికి ముందు వీ ప్రొటీన్ సప్లిమెంట్ తీసుకొన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు మరింత మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్టు పరిశోధకులు అధ్యయనంలో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

