ఉక్రెయిన్ ప్రజల బాగోగులు చూసే వారికి పన్ను మినహాయింపు ప్రకటించిన కెనడా సర్కార్
ఉక్రెయిన్ శరణార్థులకు సహాయపడటం, వారి బాగోగులు చూసే వారికి కెనడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కెనడా ప్రజలు ఎవరైతే ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారి బాగోగులు చూసే వారు, వారికి మద్దతిచ్చే వారికి పన్ను మినహాయింపు ఇచ్చేయోచనలో ఉన్నామని, ఇలా కెనెడియన్లకు ఆర్థికంగా సహాయపడాలని భావిస్తున్నామని కెనడా మంత్రి సీన్ ఫ్రెజర్ ప్రకటించారు. అంతేకాకుండా కెనెడియన్లు చేస్తున్నసహాయాన్ని చూస్తున్నామని, ఉక్రెయిన్ ప్రజలకు మరింత సహాయం చేయడానికి లాభాపేక్ష లేని ఎన్జీవోలతో కలిసి ముందుకు సాగాలని అనుకుంటున్నామని, దీని ద్వారా మరింత మందికి మద్దతిచ్చిన వారమవుతామని మంత్రి తెలిపారు.
ఇక కెనడాకు వచ్చే ఉక్రెయిన్ ప్రజలు రెండేళ్లు కెనడాలో ఉండొచ్చని గతంలో ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు దీనిని మూడేళ్లకు పెంచుతున్నామని మంత్రి సీన్ ఫ్రెజర్ ప్రకటించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఉక్రెయిన్ ప్రజలకు తాత్కాలిక నివాసాలతో పాటు, విద్యావకాశాలు కూడా కల్పించాలని భావించామని, ఇందుకోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఓ జాబ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, అందుబాటులో ఉన్న ఉద్యోగాలను ఇవ్వడానికి కూడా తమ సర్కార్ సిద్ధమవుతోందని కెనడా మంత్రి సీన్ ఫ్రెజర్ ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

