Home
International
British Prime Minister Rishi Sunak Has Apologized To Fashion Lovers And Lovers Of Adidas White Samba Sneakers
Rishi Sunak | బూట్లు తెచ్చిన తంటా.. సాంబా లవర్స్‌కు సునాక్ క్షమాపణలు
ఫ్యాషన్ ప్రియులకు, అడిడాస్ సంస్థ వైట్ సాంబా స్నీకర్స్‌ను ప్రేమించేవారికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణ చెప్పారు.
Rishi Sunak | లండన్, ఏప్రిల్ 11: ఫ్యాషన్ ప్రియులకు, అడిడాస్ సంస్థ వైట్ సాంబా స్నీకర్స్‌ను ప్రేమించేవారికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణ చెప్పారు. ఇటీవల తెలుపు-నీలం రంగు చొక్కా, ప్యాంట్ కాంబినేషన్లో అడిడాస్ సంస్థ వారి తెలుపు రంగు సాంబా బూట్లు ధరించి రిషి సునాక్ ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
స్నీకర్స్‌కు ప్రత్యేక ట్రెండ్ ఉందని.. వాటిని సునాక్ దెబ్బ తీశారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. దీంతో వాటికి సునాక్ స్పందిస్తూ సాంబా లవర్స్‌కు క్షమాపణలు చెప్పారు. తాను కొన్నేండ్ల క్రితమే అడిడాస్ కంపెనీ ఉత్పత్తులకు అభిమానిగా మారిపోయానన్నారు. తన ఆహార్యంపై ఇతరుల దృష్టి ఆశ్చర్యం కలిగించిందని నవ్వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

