Senator Lidia Thorpe: పార్లమెంట్ హౌజ్‌లోనే అసభ్యకరంగా టచ్ చేశారు.. మరో సేనేటర్పై ఆస్ట్రేలియా మహిళా ఎంపీ ఆరోపణ
Senator Lidia Thorpe: పార్లమెంట్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆస్ట్రేలియా సేనేటర్ లిడియా థోర్ప్ ఆరోపించారు. తోటి సేనేటర్ల వైఖరి ఆమోదయోగ్యంగా లేనట్లు ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్లో సురక్షితంగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు.
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మహిళా సేనేటర్ లిడియా థోర్ప్(Senator Lidia Thorpe) సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ హౌజ్‌లోనే ఓ సీనియర్ సేనేటర్ తనలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించారు. సురక్షితమైన పని ప్రదేశం కావాలని ఆమె తన ప్రసంగంలో తెలిపారు. పార్లమెంట్లో సేనేటర్ థోర్ప్ మాట్లాడుతూ.. తానేమీ చట్టపరమైన చర్యలు కోరడం లేదని, లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని, ఇలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తి కూడా ఎవరూ లేరని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
పార్లమెంట్ హౌజ్‌లోనే లైంగికపరమైన వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, కొందరు వ్యక్తులు తనను అనుచితంగా టచ్ చేసినట్లు ఆమె తెలిపారు. ఓ సేనేటర్ తనను పార్లమెంట్ హౌజ్‌లోనే వెంబడించారని, సాక్ష్యులు.. కెమెరాలు లేని చోట అతను అసభ్యకర రీతిలో తనను తాకినట్లు ఆమె పేర్కొన్నారు. లిబరల్ పార్టీ సేనేటర్ డేవిడ్ వాన్ తనను వేధించినట్లు ఆమె ఆరోపించారు. కానీ వాన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

