బార్లో అగ్నిప్రమాదం.. 32కు చేరిన మృతుల సంఖ్య
హో చి మిన్: వియత్నాంలోని హో చి మిన్ నగరంలో ఉన్న కారౌకే కాంప్లెక్స్ బార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 32కు చేరినట్లు అధికారులు తెలిపారు.మంగళవారం రాత్రి ఆ బార్‌లోని మూడవ ఫ్లోర్లో ప్రమాదం జరిగింది. దీంతో కస్టమర్లు, సిబ్బంది ట్రాప్ అయ్యారు. రెండవ, మూడవ ఫ్లోర్ల నుంచి నలుగురు కిందకు దూకారు. అగ్నిమాపక సిబ్బంది ఆ బారుకు వచ్చి మంటల్ని ఆర్పారు. మృతిచెందిన 32 మందిలో.. 17 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బార్లో 60 మంది కస్టమర్లు ఉన్నట్లు తేలింది. బార్లో మొత్తం 29 రూమ్‌లు ఉన్నాయి. 8 మంది మృతదేహాలను టాయిలెట్లలో గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

