AstraZeneca CEO: అత్యధిక జీతం అందుకున్న ఆస్ట్రాజెనికా సీఈవో

లండన్: బ్రిటన్‌కు చెందిన కంపెనీల్లో గత ఏడాది అత్యధిక జీతం అందుకున్న వారిలో ఆస్ట్రాజెనికా సీఈవో ( AstraZeneca CEO ) పాస్కల్ సోరియట్ ఉన్నారు. నిజానికి ఆ దేశ కంపెనీల్లో చాలా వరకు సీఈవోల జీతాలు అయిదోవంతు పడిపోగా.. ఆస్ట్రాజెనికా సీఈవో జీతం మాత్రం అత్యధికంగానే ఉన్నట్లు ఓ నివేదిక చెప్పింది. ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో ఆ కంపెనీ సీరంతో కలిసి కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నది. ఇక యూరోప్‌లో వాక్స్జ్వెరియా పేరుతో ఆ కంపెనీ టీకాలు పంపిణీ అవుతున్నాయి. వాస్తవానికి మహమ్మారిని నిలువరించడంలో సీఈవో సోరియట్ విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నా.. అతను మాత్రం గత ఏడాది సుమారు 150 కోట్ల (21.25 మిలియన్ల డాలర్లు) జీతం ఆర్జించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల వివిధ రంగాలకు చెందిన కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఆ నష్టాన్ని కంపెనీ పెద్దలు కూడా భరించాలని బ్రిటన్‌లో షేర్హోల్డర్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

