Sexiest Man | ప్రపంచంలోనే సెక్సియెస్ట్ మ్యాన్ ఎవరంటే?
ప్రపంచంలోనే సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్‌గా అమెరికా నటుడు, దర్శకుడు జాన్ క్రసిన్‌స్కీ ఎంపికయ్యారు. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో 2024 ఏడాదికి సెక్సియెస్ట్మ్యాన్గా క్రసిన్స్కీని ఎంపిక చేసినట్టు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది.
Sexiest Man | లాస్ఏంజెల్స్: ప్రపంచంలోనే సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్‌గా అమెరికా నటుడు, దర్శకుడు జాన్ క్రసిన్‌స్కీ ఎంపికయ్యారు. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో 2024 ఏడాదికి సెక్సియెస్ట్మ్యాన్గా క్రసిన్స్కీని ఎంపిక చేసినట్టు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది.
మంగళవారం జరిగిన ద లేట్ షో విత్ స్టీఫెన్ కొల్బెర్ట్ షోలో విజేతను ఎంపిక చేశారు. దీనిపై 45 ఏండ్ల జాన్ స్పందిస్తూ తనకు ఈ గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన భార్య, నటి బ్లంట్ తన చిత్రాన్ని వారి ఇంటిలో వాల్‌పేపర్‌గా ఉపయోగిస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చవచ్చునని చమత్కరించాడు. జాన్ ద ఆఫీస్, క్వయిట్ ప్లేస్, ఇఫ్తో పాటు అమెజాన్‌లోని యాక్షన్ సీరిస్ జాక్ ర్యాన్లలో మంచి పేరును తెచ్చుకున్నారు. క్వయిట్ ప్లేస్‌లో సహ రచయిత, దర్శకునిగా కూడా వ్యవహరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
Om Telugu Trailer | ధనుష్ ‘ఓం’ తెలుగు ట్రైలర్ విడుదల.. నవంబర్ 20న థియేటర్లలోకి!
HoloCoder | ఇక చీకట్లోనూ క్లియర్ ఫొటోలు.. మెగాపిక్సెల్‌తో సంబంధం లేకుండా కెమెరా పనితీరు పెంచే టెక్నాలజీ వచ్చేసింది!
Ramayana | ‘ఛావా’ రికార్డు బద్దలు.. కేవలం 9 రోజుల్లో రూ. 1100 కోట్ల క్లబ్లో ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

