యువత నైపుణ్యాలను పెంచుకోవాలి

శంషాబాద్, ఆగస్టు 1: భారతీయ యువతలో నైపుణ్యాలకు కొదవ లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, చిన్మయ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ పొందుతున్న మహిళలు, విద్యార్థులతో మాట్లాడారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత జీఎం రావుతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సామాజిక, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో జీఎంఆర్ చేస్తున్న కృషిని అభినందించారు. ఉన్న వనరులను వినియోగించుకుంటూ యువత నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. స్వయం కృషితో ఉపాధి, ఉద్యోగాలు సాధించి ఆర్థిక, సామాజిక, స్వయం సమృద్ధి, సాధికారతకు మార్గదర్శకులు కావాలని ఉద్ఘాటించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- VP Venkaiah Naidu
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

