కట్టు తప్పితే కష్టాలే..

- కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
- రాత్రి 9 తర్వాత బయటకు రావొద్దు
- మాస్కులు ధరించడం తప్పనిసరి
- కర్ఫ్యూ నేపథ్యంలో పోలీసుల సూచనలు
బంజారాహిల్స్, ఏప్రిల్ 21: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన రాత్రిపూట కర్ఫ్యూను దిక్కరించేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూను విధించారు. మంగళవారం తొలిరోజు కావడంతో కర్ఫ్యూపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లపై అకారణంగా వచ్చేవారికి కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. మరోసారి నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించి పంపించారు. రాత్రి 8గంటలకు అన్ని వ్యాపార సంస్థలను మూసేయాల్సి ఉంటుందన్నారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది 9 గంటలలోపు ఇండ్లకు చేరుకునేందుకు వీలుగా ఈ నిబంధనలు విధించారని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో పగటిపూట మాస్కులు లేని వారికి జరిమానాలు విధిస్తున్న పోలీసులు.. రాత్రిపూట కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.
- ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటల తర్వాత వ్యాపార సంస్థలు కొనసాగించవద్దనిహెచ్చరిస్తున్నారు.
- కేవలం ప్రధాన రహదారులతో పాటు బస్తీలు, కాలనీల్లో కూడా రాత్రి 9 తర్వాత ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని
- ఆరుబయట గుంపులుగా కూర్చుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

