స్మార్ట్‌కార్డుల కొరత వాహనదారుల ఆగ్రహం
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. రెండు వారాలు గడిచిన ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. పోస్టులో మీ ఇంటికే చేరుతుందని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందక పోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో చిరునామాకు లైసెన్స్‌లు, ఆర్సీలు చేర్చాలి. లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల జారీకి వాహనదారుల నుంచి ముందుగానే ఫీజు కట్టించుకుంటారు.
సిటీబ్యూరో: ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. రెండు వారాలు గడిచిన ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. పోస్టులో మీ ఇంటికే చేరుతుందని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందక పోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో చిరునామాకు లైసెన్స్‌లు, ఆర్సీలు చేర్చాలి. లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల జారీకి వాహనదారుల నుంచి ముందుగానే ఫీజు కట్టించుకుంటారు.
కానీ కార్డులు జారీ చేయడానికి మాత్రం జాప్యం చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే సమస్య ఉన్నట్టు చెబుతున్నారు. ప్రింటర్, రెబ్బన్, కార్డులతో లైసెన్స్‌లు, ఆర్సీలు తయారు అవుతాయి. ఆ కార్డులను కవర్లో ప్యాక్ చేసి .. కొరియర్‌పై పోస్టల్ స్టాంప్స్ అతికించి వాహనదారుడి ఇంటికి చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వారానికి మించి ఉండదు. ఆర్టీవో కార్యాలయాల నుంచి తమకు స్మార్ట్ కార్డ్స్ పంపించాలంటూ రవాణా శాఖ సెంట్రల్ ఆఫీస్‌కు విజ్ఞప్తులు వస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

